ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా..

ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో ప్రకటన వాయిదా, ఎన్నికల షెడ్యూల్‌ ఆలస్యం కావడంతో వాయిదా.. తుది దశకు చేరుకున్న వైసీపీ మేనిఫెస్టో. జగన్‌ చెప్పాడంటే..చేస్తాడంతే అనే నమ్మకం పేరుతో.. మేనిఫెస్టో సిద్ధం చేస్తున్న సీఎం జగన్‌.. మేనిఫెస్టోలో రైతులు,కార్మికులు, మహిళలు, వృద్ధులు, యువత,విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే చాన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these