చంద్రబాబు నివాసం దగ్గర ఆందోళన, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరుల నిరసన.

అమరావతి: చంద్రబాబు నివాసం దగ్గర ఆందోళన, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరుల నిరసన. కదిరి టికెట్‌ చాంద్‌బాషాకు ఇవ్వాలని డిమాండ్‌.. ఇప్పటికే కందికుంట ప్రసాద్‌ భార్యకు కేటాయింపు.. హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలంటున్న అనుచరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these