ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఏలూరు టు జంగారెడ్డిగూడెం వెళ్లే ఆర్ ఎం బి రోడ్డు వర్షం నీరు నిల్వ ఉండే రోడ్డు మొత్తం పాడైపోయింది ఈ రహదారి గుండా వెళ్లే టూ వీలర్ వాహనదారులు కారులో వెళ్లేవారు ఆర్టీసీ బస్సులు కూడా ఈ గోతుల్లో వెళ్లడం జరుగుతుంది కొంతమంది టు వీలర్ వాహనం నడిపే వారు పడిపోవడం కూడా జరుగుతుంది గోతులు బాగా పెద్దగా ఉండటంతో వాహనాలపై ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు ఇది చూసిన తడికలపూడి గ్రామస్తులు గ్రామంలోని కొంతమంది పెద్దలు వాహనాలపై వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఆ గుంతలు పుడ్చడం జరుగుంది.
ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకోని ప్రమధాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారు అని స్టానిక ప్రజలు కోరుకుంటునారు