తాడేపల్లి పీఏసీ కమిటీ సభ్యులతో వైయస్ జగన్ సమావేశం.. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలపై వైయస్ జగన్ ఫైర్

వచ్చేది మేమే.. రాష్ట్రాన్ని పాలించేది మేమే: జగన్

*పిఎసి కమిటీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు*

రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు.సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనేయులు అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పారా కష్టా ఇదే కేసులో మరో ఇద్దరు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టింది.

మొదటిసారి ఇలాంటి దుర్మార్గులు చూస్తున్న ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదు.రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారుస్తున్నారు దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకాలు తప్ప ఏమి మిగలదు.

ఎంపీ మిధున్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు లేని ఆరోపణాలు తప్పుడు సాక్షాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.మొదటిసారి ఇలాంటి దుర్మార్గులు చూస్తున్న ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు తప్పుడు సాక్షాలు సృష్టిస్తున్నారు రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదు కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబం పై బాబు కక్ష పెట్టుకున్నారు లేని ఆరోపణలు తప్పుడు సాక్షాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.

బాబు హయంలో లిక్కర్ స్కాం పైన గతంలో సిఐడి కేసు పెట్టింది లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఎందుకు ఇస్తారు మనం తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైనది ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది లిక్కర్ అమ్మకాల సమయాన్ని కూడా తగ్గించాం ఎక్సైజ్ టాక్స్ ల పెంపుతో లిక్కర్ రేట్లు పెరిగాయి. రేట్లు పెరగడం వల్ల లిక్కర్ అమ్మకాలు తగ్గాయి.

వైఎస్ఆర్సిపి పై బురద జల్లి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు విశాఖలో 3 వేల కోట్ల విలువైన భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టారు.లలూ కంపెనీకి కూడా వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు రాజధాని నిర్మాణ పనులు అంచనాలు విపరీతంగా పెంచేశారు అంచనాలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నారు 36 వేల కోట్ల పనులు 77 వేల కోట్లకు పెంచేశారు రివ్యూ రివర్స్ టెండర్రింగ్ తీసేశారు.* *ఇంతటి దోపిడీని గతంలో ఎన్నడూ చూడలేదు గతంలో మనం బటన్లు నెక్కినట్టు ఎందుకు చేయట్లేదు ఏమి కమిషన్ రాదని చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. దేశంలో ఆదాయం పెరుగుతుంటే రాష్ట్రం ఆదాయం తగ్గుతోంది.* *రాష్ట్ర ఆదాయం కూటమి పెద్దల జేబుల్లోకి వెళ్తోంది* *సమస్య ప్రజల్లోకి వెళుతుంటే బాబు డైవర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు ఎందుకు రద్దు చేశారు* *సూపర్ సిక్స్ సూపర్ హామీలు ఏమయ్యాయి ఆరోగ్యశ్రీకి 3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు* *విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు.

రాష్ట్రంలో ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు రైతుకు పెట్టుబడి సాయం అందడం లేదు.ఉచిత పంటల బీమా ఊసే లేదు వ్యవస్థలో పారదర్శకత లేదు.రైతులకు పెట్టుబడి సాయం మందలేదు ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు 4, పెన్షన్లు తీసేసారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్బుక్ పాలనే కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో పిఎసి ఘన నియమైన పాత్ర పోషించాలి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి.వైఎస్ఆర్సిపి మళ్లీ అధికారంలోకి వస్తుంది.మరింతగా ప్రజలకు సేవలు అందిస్తాం.. మరింత సంక్షేమం అందిస్తాం.పీఏసీ కమిటీ సమావేశంలో వైసిపి ఆధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these