చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కమిటీలో చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరల మధు బాబుకు చోటు…

చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కమిటీలో చింతలపూడి మండల నుంచి చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరల మధు బాబు గారికి అవకాశం కల్పించిన ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ మేక ఈశ్వరయ్య గారికి హృదయపూర్వక ధాన్యవాధాలు తెలియచేసిన చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరల మధు బాబు.

మార్చ్ 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ ఏర్పాట్లు గురుంచి చింతలపూడి నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి సభ విజయవంతం చేసే విదంగా ఏర్పట్లు జరుగుచున్నాయి అని చింతలపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరల మధు బాబు తేలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these