ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి,మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ” యువత పోరు ” కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు,మాజీ మంత్రి గౌ”శ్రీ పేర్ని నాని గారు తో కలిసి ర్యాలీగా వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన పెనమలూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి గారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హరిక గారు, అవనిగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారు,మచిలీపట్నం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జి పేర్ని కిట్టు గారు, పెడన నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జి ఉప్పాల రాము గారు, పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ గారు,వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ యువత ,విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.