వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “యువత పోరు” ధర్నా లో భాగం గా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు,వైయస్ఆర్ సీపీ నాయకులు వందలాదిగా తరలి వెళ్లి కలెక్టర్ గారికి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలని వినతి పత్రం అందచేసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు,ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి జయప్రకాష్ గారు, నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు గారు,పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు,చింతలపూడి ఇన్చార్జి విజయరాజు గారు ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు క్వామిరెడ్డి నాని గారు.
