డిసెంబర్ 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

Telangana Budget : తెలంగాణ వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్లు

ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎవరిని పిలవాలన్న దానిపై సీనియర్ నాయకులతో సిఎం చర్చించారు. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ వచ్చే అవకాశం లేకపోవడంతో రాహుల్, ప్రియాంక గాంధీల్లో ఎవరినో ఒకరిని ఈ సభకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వారు రాని పక్షంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించాలని ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these