వైజాగ్ స్టీల్ ప్లాంట్(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్-ఆర్‌ఐఎన్‌ఎల్)ని సందర్శించి,ప్లాంట్ ఉత్పత్తి కార్యకలాపాలను సమీక్షించి, ప్లాంట్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్ డి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం భరత్
