ఏలూరు పత్తేబాద రైతుబజార్ వద్ద గురువారం నుంచీ సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీ ని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్,శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. ఎస్. ఎన్. రాజు, పౌర సరఫరాల సంస్థ ది ఎం మంజూభార్గవి, స్థానిక ప్రముఖులుపాల్గోన్నారు.
