రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తో నేడు ఢిల్లీలో చర్చలు జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.