ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ గా నియమితులైన కంభం విజయరాజు గారు ఏలూరు క్యాంపు కార్యాలయంలో మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు..
