రుహాని పాప.. ఇంత హాటా!

చిలసౌ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ రుహని శర్మ ని అంత ఈజీ గా ఎవరు మరిచిపోరు. మొదటి చిత్రం తోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత హిట్ మూవీ లో విశ్వక్ సేన్ కి జోడీ గా ఈ అమ్మడు నటించింది. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ అవసరాల శ్రీనివాస్ తో నూటొక్క జిల్లాల అందగాడు మూవీ చేసింది. ఈ చిత్రం ఆశించిన సక్సెస్ అందుకోలేదు.
సినిమా లో నటి గా మంచి ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తనలో కూడా గ్లామర్ బ్యూటీ ఉందని బయట పెడుతూ ఉంటుంది. కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే గ్లామర్ హీరోయిన్ పాత్రల కి కూడా తాను పెర్ఫెక్ట్ గా సెట్ అవుతానని హిట్స్ ఇస్తూ ఉంటుంది.  తనని తాను షోకేస్ చేసుకోవడానికి ఇన్ స్టాగ్రామ్ ఈబ్యూటీకి ప్లాట్ ఫామ్ గా మారింది.

రెగ్యులర్ గా హాట్ అవతార్ లో ఫోటోల ని షేర్ చేసుకుంటూ అలెర్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అయితే ఇందులో షర్ట్ బటన్స్ అన్ని తీసేసి రెడ్ కలర్ బ్లౌజ్ తో ఎద అందాలు నిండుగా ఆరబోస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. చూపుల తో వలపుల బాణాలు విసురుతూ హీట్ పెంచుతోంది. ఈ ఫోటో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

ఈ స్థాయి లో హాట్ హాట్ సోకుల తో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటే కచ్చితంగా దర్శకులు పిలిచి మరీ అవకాశం ఇవ్వడ ఖాయం అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లీడ్ రోల్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో హెర్ అనే మూవీ చేస్తోంది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. దాంతో పాటు శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కుతోన్న సైంధవ్ మూవీలో కీలక పాత్ర చేస్తోంది.

ఈ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు రుహని శర్మ ఒక హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. హిందీ లో ఆగ్రా అనే మూవీ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా పై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో పాటుగా వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. చివరిగా మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లో రుహని శర్మ నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these