తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు.సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత గారు, అంబటి రాంబాబు గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, కొమ్మూరి కనకారావు గారు, ఏ నారాయణమూర్తి గారు, పలువురు వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.అనంతరం కార్యకర్తలనుద్దేశంచి మాట్లాడిన వైయస్సార్సీపీ నేతలు.
