వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హోరెత్తిన అనంతపురం.
వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్‌రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు సాకే శైలజనాథ్, తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి (గుంతకల్లు), మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా బుక్కరాయసముద్రం వరకు కొనసాగిన బైక్ ర్యాలీకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు.
అనంతపురం జిల్లాలో సేకరించిన 4,55,840 సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో ఉంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలింపు.
