విజయవాడ ఎంజీ రోడ్డులోని మురళీ ఫార్చూన్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఏపీటీడీసీ సంయుక్తంగా రెండోరోజు నిర్వహించిన టూరిజం కాన్ క్లేవ్ టెక్ ఏఐ 2.0 లో పాల్గొని క్యారావాన్ పర్యాటక వాహనాలను ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనంతరం యోగా గురువు బాబా రాందేవ్ గారితో కలిసి వాహనాలను పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
