మధురైలో తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమైన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు శ్రీ అన్నామలై భేటీ అయి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు.
కన్నప్ప’ అద్భుతంగా ఉంది.. మైల్ స్టోన్ చిత్రం అవుతుంది.. ప్రత్యేక ప్రదర్శనలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..