Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ దాడి.. హైదరాబాద్‌లో 200 మందికిపైగా పాక్ పౌరులు

పహల్గామ్ దాడి.. హైదరాబాద్‌లో 200 మందికిపైగా పాక్ పౌరులు

పహల్గామ్ ఉగ్రదాడిపై రగిలిపోతోన్న భారత్.. దీని వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని బలంగా నమ్ముతోంది. దాయాది పన్నాగంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ కూడా భారత్‌ను కాపీకొట్టింది. సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకుంది. దీంతో పారామిలటరీ బలగాలకు సెలవులను రద్దుచేశారు.

పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఏ క్షణమైనా భారత్ తమపై దాడిచేయొచ్చని భావిస్తోన్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో తన బలగాలను అప్రమత్తం చేసింది. భారత్ కూడా అన్ని ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these