చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోసన్ గారూ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంటే కూటమి నాయకులు కూటమిలో కుమ్ములాటలు ప్రారంభం చేసారు.
లింగపాలెం మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి పై అవినీతి ఆరోపణలు చేసిన బిజెపి స్టేట్ కిసాన్ మోర్చా నెంబరు రాయంకుల చక్రదరరావు మరియు బిజెపి నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు.
కూటమి ప్రభుత్వం నెగ్గడానికి బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అని అలాంటి వారికి మొన్న బీసీ లోన్లు రాసేటప్పుడు కనీసం బిజెపి నాయకులకు కార్యకర్తలకు పరిగణలోకి కూడా తీసుకోలేదు అని ప్రోటోకల్ పాటించడం లేదు అని,ఏ గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లిన మమల్ని పట్టించుకొనే వారే లేరు అని చింతలపూడి నియోజకవర్గం లో అసలు బీజేపీ ఉందా అని బీజేపీ నాయకులు వాపోయారు.దీనిపైన మేము మా బీజేపీ అధిష్టాననికి తీసుకుని వెళ్తాము అని మీడియా కు తెలియచేసారు.
బిజెపి స్టేట్ కిసాన్ మోర్చా నెంబరు రాయంకుల చక్రదరరావు మాట్లాడుతూ…
చింతలపూడి నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం తరుపున కొంతమంది అవకతవకలకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారు అని లింగపాలెం మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి ఇష్టరాజ్యం వ్యవహారిస్తున్నారు అని లింగపాలెం మండలంలో మట్టి దందా, సివిల్ సప్లై దందా,CMRF కమిషన్ లు, పేదలకు ఇచ్చే లోన్లు మీద కమిషన్ లు, ఇలా అనేక దంధాలు పై ఆరోపణలు చేసారు. ప్రజా సమస్యలు తీరుస్తారని కూటమి ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తే సమస్యలు గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందికీ గురిచేస్తునారు.
చింతలపూడి నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం తరుపున కొంతమంది అవకతవకలకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారు అని లింగపాలెం మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ చలపతి ఇష్టరాజ్యం వ్యవహారిస్తున్నారు అని లింగపాలెం మండలంలో మట్టి దందా, సివిల్ సప్లై దందా,CMRF కమిషన్లు, పేదలకు ఇచ్చే లోన్లు మీద కమిషన్ లు, ఇలా అనేక దంధాలు పై ఆరోపణలు చేసారు.
ప్రజా సమస్యలు తీరుస్తారని కూటమి ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తే సమస్యలు గాలికి వదిలేసి ప్రజలను దోచుకుంటున్నారు అని వాపోయారు.ఇలా చేయటం వల్ల కూటమి ప్రభుత్వానికి అప్రదీష్ట తెస్తున్నాడు అని లింగపాలెం మండలం లో కూటమి ప్రభుత్వానికి మండల పార్టీ ప్రెసిడెంట్ వలన బ్యాడ్ వచ్చింది అని ఈ అవినీతి దంధాలను ప్రజలోకి కూడా తీసుకుని వెళ్తాము అని మరియు బ్యాక్ బోన్ గా టీడీపీ రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి (పెదబాబు) వున్నాడు అని ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వం లో దందాలు జరుగుతున్నాయి అని వీటిని సరి చేసుకోకపోతే భవిష్యత్ లో టీడీపీ కూటమి పార్టీ దెబ్బతింటుంది అని నేను ఈ అవినీతి ఆరోపణలు పై ఎమ్మెల్యే రోషన్ గారికి సరైన అదారాలు ఇస్తాను అని మేము మా బీజేపీ అధిష్టాననికి తీసుకుని వెళ్తాము అని ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది అని బిజెపి స్టేట్ కిసాన్ మోర్చా నెంబరు రాయంకుల చక్రదరరావు తెలియచేసారు.
ఎమ్మెల్యే సొంగ రోసన్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంటే కూటమి నాయకులు దంధాల రూపం లో కొట్టుకొని అభివృద్దిని నాసనం చేస్తు ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్నారు అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.ఇలాంటి ఆరోపణలపై ఎమ్మెల్యే గారు త్వరగా నిజ నిర్దారణ చేసి ఇలంటివి పునరావతం కాకండా చూడాలి అని కూటమి నాయకులు కోరుతున్నారు.
https://www.facebook.com/share/v/1BybHmTEKX/