ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కేంద్రం సొసైటీ లో నిర్వహించిన రైతు సాధికార సంస్థ- ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన PDMS విత్తన నవధాన్యాలు పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి చేతులు మీద నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి గడ్డ ములుగు రవి గారు, బీజేపీ జిల్లా నాయకులు చాట్రాయి ప్రసాద్ గారు ,మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము గారు, సత్యనారాయణ రాజు గారు, టీడీపీ ప్రెసిడెంట్ సుంకవల్లి సాయిగారు,బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గుడ్ల రాంబాబు గారు, ఎంపీటీసీ నాలి శ్రీను గారు ,NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.