చింతలపూడిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మేకా ఈశ్వరయ్య గారు, మరియు మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమము లో పాల్గొన్నారు.
