వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి.
వైయస్ఆర్సీపీ జెండా తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీక.. అలుపెరగని పోరాటానికి చిహ్నం.. ఇచ్చిన మాటకి కట్టుబడే నిజాయతీకి నిలువుటద్దం YS జగన్మోహన్ రెడ్డి గారి మొండి ధైర్యంతో 15 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న వైయస్ఆర్సీపీ.. ఇప్పుడు కోట్లాది మంది పేద ప్రజలకి గుండె ధైర్యంగా మారింది.