ఏలూరు జిల్లాలో వైయస్సార్సీపీ లో గడిపిన ఎన్నికలు తరువత జిల్లా నాయకులు పార్టీ మరటం తో నాయకులు కార్యకర్తల్లో నిరుచ్ఛాహం లేకుండా పార్టీ అధిష్టానం జిల్లా కొత్త కమిటీలను ప్రకటించింది.పార్టీ బాలోపేతం దిశగా అధినాయకుడు జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు అని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
YSRCP పార్టీ ఆవిర్భావం నుంచి మెట్ట ప్రాంతం ఆయన ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లో పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయురాలు చింతలపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భావం నుంచి పోరాటాలు చేస్తు పార్టీ ను నిలబెట్టి, పార్టీ నాయకులు దగ్గర చింతలపూడి నియోజకవర్గ లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుతెచ్చుకున్నా జగ్గవరపు జానకి రెడ్డి ని ఏలూరు జిల్లా YSRCP వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారి చేసింది. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు,కార్యకర్తలకు పదవులు ఇవ్వటం పై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.