ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండే డ్రెస్ వేసుకొని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారుఐఏఎస్ అధికారులు ఏసీ రూం వదిలి ఫీల్డ్ మీదకు వెళ్లి పని చేయట్లేదు.. వారికి ఏసీ జబ్బు పట్టినట్లుంది.
