శాసన మండలి లో జనసేన తొలి అడుగు…MLC ఎన్నికలలో NDA అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన

శాసన మండలి లో జనసేన తొలి అడుగు MLC ఎన్నికలలో NDA అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన మీడియా హెడ్, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారిని విజయవాడ లో కలసి అభినందనలు తెలియ చేసిన జనసేన నాయకులు శ్రీ నారా శేషు గారు మరియు జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ ఇళ్ల శ్రీనివాస్ గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these