తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారితో కలిసి ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించి సత్వరం పరిష్కరించాలని విన్నవించారు.
