ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఎంత మంది కలిసినా…ఎన్ని ఎత్తులు వేసినా..వారి వ్యూహంలో చిక్కుకోవటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని..అర్జునుడు అంటూ తాను ఏ స్థాయి లో సిద్దంగా ఉన్నది తేల్చి చెప్పారు.