టిడిపి జాతియ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పర్యటనలో పార్టి కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం,ఇప్పటికే అధిష్టనంతో మంతనలు పూర్తి, చింతలపూడి నియోజకవర్గంలో నాయకులతో రహస్య మంతనాలు పూర్తి చేసిన ఎమ్మెల్యే,కోవ్వురు,తలారి వెంకట్రావుకి పోటికి వెళ్లమన్నాట్లు సమాచారం,చింతలపూడి టికెట్ ఇస్తే గెలిపించుకోని,తిసుకువస్తామని,హమి ఇచ్చిన్నాట్లు సమాచారం,భిమవరంలో పర్యటనలో ఎమ్మేల్యే ఆశావాహులు,పార్టి పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తిసుకుంటామని, టిడిపి అధిష్టనం చేప్పిన్నాట్లు సమాచారం,,ఒకవేళ ఎమ్మెల్యే పార్టీలో కండువా కప్పుకుంటే ఆయనతోపాటు 200 మంది నాయకులు ఆయనకు టచ్ లో ఉన్నట్లు సమాచారం.?
