అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహం కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహం, శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలోకి చేర్చారు.