శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ.కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్.అబ్జుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్, కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, చా.భగవత్ కిషన్రావ్ కరాడ్, రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు.
