ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు…సీఎం వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం, మరెందరో పోరాట ఫలితంగా ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these