భారత రాష్ట్ర సమితి ప్రచారరథం సిద్దం ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం.అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రచార రథం.ఇవ్వాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనున్న ప్రచార రథంఇవాళ హుస్నాబాదుకు ప్రచార రథం.
