జంగారెడ్డిగూడెంకు చెందిన చింతా అనిల్ కుమార్ గౌడ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా JCS జిల్లా కోఆర్డినేటర్ గా నియమించిన వైఎస్ఆర్ సి పి అధినాయకత్వం…
చింతా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ లో కష్టపడి పార్టీ కోసం పని చేసిన నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి గుర్తుంపు ఇచ్చి నందుకు CM జగన్ అన్నకు మరియూ పార్టీ అధినాయకులకు నా ధాన్యవాదాలు అని తెలియచేసారు. పార్టీ కోసం ఇంకా బాగా కష్టపడి పనిచేస్తాను అని తెలియచేస్తున్నాను.
చింతా అనిల్ కుమార్ గౌడ్ కు ఏలూరు జిల్లా YSRCP మరియు చింతలపూడి నియోజకవర్గ పార్టీ నాయకులు అభినందనలు తెలియజేసారు.