Pakistan vs India, Super Fours, 3rd Match : ఇవాళ ఇండియా వర్సెస్ టీమిండియా జట్ల మధ్య మరో భీకర పోరు జరుగనుంది. సూపర్ ఫోర్ లో భాగంగా… ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే ఇండియా వర్సెస్ టీమిండియా మ్యాచ్ R. ప్రేమదాస స్టేడియం, కొలంబో వేదిక గా జరుగనుంది,
ఇక ఇవాళ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ మ్యాచ్ కు వర్షం కూడా అంతరాయం కలిగించనుంది.Pakistan vs India, Super Fours, 3rd Matchటీమిండియా XI: రోహిత్ శర్మ(c), శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.పాకిస్థాన్ XI: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.